మాదిగ మేధావుల రాజకీయ ఆలోచనా సమావేశం
HYD: నగరంలో మాదిగ సమాజ భవిష్యత్ రాజకీయ దిశ, నాయకత్వ నిర్మాణం, హక్కులు, శక్తివంతమైన రాజకీయ రూపకల్పనపై ప్రముఖ మేధావులు, యువ నాయకులు పాల్గొని ఘన సమావేశం జరిగింది. డాక్టర్ బరిగెల శివ మాట్లాడుతూ.. మాదిగలు రాజకీయంగా ఎదగాల్సిన సమయం వచ్చిందని, ఐక్యత, నాయకత్వ శిక్షణ, డిజిటల్ ఉద్యమం, సమాజం కోసం వ్యూహాత్మక రాజకీయ అవగాహన కీలకమని అన్నారు.