VIDEO: నరసింహ స్వామి ఆలయంలో మహోత్సవాలు

VIDEO: నరసింహ స్వామి ఆలయంలో మహోత్సవాలు

CTR: పుంగనూరు మండలం గూడురుపల్లి గుట్టపైన గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి నూతన ఆలయంలో మహాశాంతి కుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. బుధవారం విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, సుదర్శన లక్ష్మీ నారసింహహోమం, మహా పూర్ణాహుతిని వేద పండితులు నిర్వహించారు. తర్వాత స్నాపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.