నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు: సీఐ

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు: సీఐ

ప్రకాశం: వినాయక చవితి పండుగకు విగ్రహాల ఏర్పాటులో పోలీసుల అనుమతి తీసుకోవాలని వెలిగండ్ల ఎస్సై జి.కృష్ణ పావని అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆమె మాట్లాడుతూ.. ఆన్‌లైన్ ద్వారా అనుమతి ఇస్తామని కమిటీ సభ్యుల వివరాలు, ఎన్ని రోజులు విగ్రహం ఉంచుతారో, నిమర్జనం ఎక్కడో తదితర విషయాలు పొందుపరచాలని స్పష్టం చేశారు. అలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఎక్కువ శబ్దంతో స్పీకర్ పెట్టవద్దని చెప్పారు.