ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
CTR: పుంగనూరులో జ్యోతిరావు పూలే 200 జయంతిని శనివారం వివిధ ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. మొదట పట్టణంలోని ముడెప్ప సర్కిల్లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు వక్తలు ప్రసంగించారు.. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘానికి సేవకుడని అంతటి మహనీయుని అశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.