రైతు బజార్‌లో నేటి ధరలు ఎంతంటే

రైతు బజార్‌లో నేటి ధరలు ఎంతంటే

GNTR: గుంటూరు రైతు బజార్‌లో సోమవారం కేజీలలో కూరగాయల ధరలను ఎస్టేట్ మేనేజర్ పెద్దింటి లావణ్య తెలిపారు. టమాటా రూ.45, వంకాయ రూ.19, బెండకాయ రూ.20, పచ్చిమిర్చి రూ.34, కాకరకాయ రూ.27, బీర రూ.22, క్యాప్సికం రూ.64, దోస రూ.15, క్యాబేజీ రూ.22, క్యారెట్ రూ.43, దొండకాయ రూ.27, బంగాళ దుంప రూ.27, గోరు చిక్కుడు రూ. 24, పెద్ద ఉల్లిపాయ రూ.23లుగా విక్రయిస్తున్నారు.