శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న సిద్ధా రాఘవరావు

శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న సిద్ధా రాఘవరావు

ఒంగోలు లాయర్ పేట శిరిడి సాయిబాబా దేవస్థానంలో మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. సిద్ధా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, భక్తులకు వడ్డించారు. సిద్ధా మాట్లాడుతూ.. పూజా కార్యక్రమాలు, అన్నదానం కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టమని తెలిపారు.