సిరాజ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా

సిరాజ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా

గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తన సింప్లిసిటీతో మరోసారి అభిమానుల మనసు గెల్చుకున్నాడు. GT టీమ్ బస్సు డ్రైవర్‌ను చూడగానే సిరాజ్ అతడిని ప్రేమతో హగ్ చేసుకున్నాడు. మరోవైపు, కోచ్ ఆశిష్ నెహ్రా వేప పుల్లతో పళ్లు తోముకుంటూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.