చిరు, రావిపూడి మూవీలో స్పెషల్ సాంగ్?

చిరు, రావిపూడి మూవీలో స్పెషల్ సాంగ్?

మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న మూవీ 'మన శంకరవరప్రసాద్ గారు'. ఈ మూవీలో స్పెషల్ సాంగ్‌ను రావిపూడి ప్లాన్ చేశారట. ఈ పాట కోసం ఓ స్టార్ హీరోయిన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ పాటపై ఫోకస్ పెట్టినట్లు టాక్. ఇక ఈ మూవీలో నయనతార, వెంకటేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.