పీజీఆర్ఎస్‌లో 25 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

పీజీఆర్ఎస్‌లో 25 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

E.G: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 25 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు. ఆయన స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి చట్ట పరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు, తదితర నాయకులు పాల్గొన్నారు.