అత్యవసర రక్తదానం

అత్యవసర రక్తదానం

VZM: ఆశ్రయ బ్లడ్ డోనార్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం అత్యవసర రక్తదానం నిర్వహించారు. మెడికవర్ ఆసుపత్రిలో శాల మూరి తిరుపతి రావు గుండె సమస్యతో చేరగా వారికీ రెండు యూనిట్లు O+ రక్త అవసరమని ఆశ్రయ బ్లడ్ డోనార్స్ క్లబ్‌ని ఆశ్రయించారు. సభ్యులు కరక ప్రసాదరావు, గవర లక్ష్మి నారాయణ స్పందించి రోటరీ బ్లడ్ బ్యాంకులో డొనేట్ చేశారు. అధ్యక్షులు రామ కృష్ణ దాతలను సత్కరించారు.