చిన్న కాపర్తి లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన లబ్ధిదారులు... మామిడి యాదయ్యకు రూ. 60 వేలు, మెట్టు ప్రవళికకు రూ. 34 వేలు, కొత్త మల్లేష్‌కు 29 వేల సీఎంఆర్ఎఫ్ నుండి చెక్కులు మంజూరయ్యాయి. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయపల్లి వెంకన్న శుక్రవారం చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, నేతలు పాల్గొన్నారు.