కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ కడప నూతన ఆర్డీవోగా నియమాకమైన మురళి..!
✦ కమలాపురంలో మద్యం మత్తులో రోడ్లపై హల్‌చల్ చేసిన యువకులు
✦ ఎర్రగుంట్ల రైలులో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
✦ డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించిన APSPDCL CMD శివశంకర్