డివిజన్స్ స్థాయి స్పోర్ట్స్ మీట్‌లో సిర్గాపూర్ జట్టుకు ద్వితీయ స్థానం

డివిజన్స్ స్థాయి స్పోర్ట్స్ మీట్‌లో సిర్గాపూర్ జట్టుకు ద్వితీయ స్థానం

SRD: పీఎం శ్రీ పాఠశాలల డివిజనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్‌లో సిర్గాపూర్ పీఎం శ్రీ పాఠశాల ద్వితీయ స్థానం పొందినట్లు ఎంఈఓ నాగరాజ్ శ్రీనివాస్ తెలిపారు. ఖేడ్‌లో సోమవారం జరిగిన డివిజనల్ స్థాయి వాలీబాల్ టోర్నీ మ్యాచ్‌లో సిర్గాపూర్ విద్యార్థులు చివరి వరకు నిలిచి ఫైనల్లో ద్వితీయ స్థానాన్ని నిలబెట్టారని ఎంఈఓ తెలిపారు. పీడీ సంతోష్ అభినందించారు.