ఏటిగట్ల పటిష్ఠతపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

ఏటిగట్ల పటిష్ఠతపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

కోనసీమ: గోదావరి వరదలు నేపథ్యంలో ఏటిగట్ల పటిష్టతపై ప్రత్యేక దృష్టి సాధించాలని కలెక్టర్ మహేష్ కుమార్ జల వనరుల అధికారులను ఆదేశించారు. ముమ్మిడివరం మండలం అన్నంపల్లి ఆక్విడెక్ట్ వరద స్టోరేజ్ రూమ్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఇసుక బస్తాలు, ఇతర మెటీరియల్ నిల్వలను పరిశీలించారు. వరదల నేపథ్యంలో ప్రతి అధికారి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.