కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్‌కు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. మత మార్పిడులకు పాల్పడకుండా సర్కార్ బిల్లు తెచ్చింది. ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించేలా చట్టం చేసింది.