VIDEO: హనీ ట్రాప్ కేసును ఛేదించిన పోలీసులు

VIDEO: హనీ ట్రాప్ కేసును ఛేదించిన పోలీసులు

అనంతపురంలో హనీ ట్రాప్ కేసు కీలక మలుపు తిరిగింది. అందులోని ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. వారి నుంచి రూ.13 లక్షల నగదు, కత్తులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ముఠా సభ్యులు 20 మందిని బెదిరించారని, కీలక నిందితురాలు రంగమ్మపై 10 కేసులు ఉన్నాయని అన్నారు.