రణభేరి పోస్టర్లు విడుదల చేసిన మండల అధ్యక్షుడు
NZB: ఆలూరు మండల కేంద్రంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు అగ్గు క్రాంతి ఆధ్వర్యంలో మాలల రణభేరి మహాసభ పోస్టర్లను, కరపత్రాలను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 23వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న మాలల రణభేరి మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.