గురజాలలో మహిళా సమాఖ్య నూతన కమిటీ ఏర్పాటు

గురజాలలో మహిళా సమాఖ్య నూతన కమిటీ ఏర్పాటు

PLD: గురజాల నియోజకవర్గ నూతన కమిటీని సోమవారం పిడుగురాళ్ల ఎస్టీయూ కార్యాలయంలో ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శి సీహెచ్ నిర్మల ముఖ్య అతిథిగా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధ్యక్షురాలిగా దాచేపల్లి బొమ్మి కంటి సైదమ్మ, ఉపాధ్యక్షురాలిగా పిడుగురాళ్ల ఎస్కే మున్ని, కార్యదర్శిగా షేక్ మీరాభి ఎన్నికయ్యారు.