VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుకు ఎదురుగా జరిగిన యాక్సిడెంట్‌లో బైక్‌పై ప్రయాణిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.