బసవేశ్వరుడి మార్గంలో నడవాలి: బసవరాజ్ పటేల్

బసవేశ్వరుడి మార్గంలో నడవాలి: బసవరాజ్ పటేల్

VKB: మహాత్మా బసవేశ్వరుడు చూపిన ఆధ్యాత్మిక మార్గం ఎంతో ఆచరణీయమని VKB వీరశైవ సమాజం సభ్యులు నూలి బసవరాజ్ పటేల్ అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని బసవేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీలో బసవేశ్వరుని విగ్రహానికి పూలమాల వేశారు. వారు మాట్లాడుతూ.. కులరహిత, సమసమాజ నిర్మాణానికి మహాత్మా బసవేశ్వరుడు ఎంతో కృషి చేశారని కొనియాడారు.