'ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా పూడికతీత పనులు'

'ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా పూడికతీత పనులు'

KRNL: జిల్లా వ్యాప్తంగా ప్రధాన మురుగు కాలువల్లో పూడికతీత పనులు ప్రారంభించినట్లు నగరపాలక కమిషనర్ రవీంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా రూ.1.06 కోట్లతో 150కి పైగా ప్రత్యేక సిబ్బందితో 52 వార్డుల్లో పూడికతీత పనులు ప్రారంభమయ్యాయని, ఇప్పటికే పాతబస్తీలో పూడికతీత పనులు పూర్తి అయ్యాయని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.