VIDEO: బావిలో పడి ఇద్దరు యువకులు మృతి

VIDEO: బావిలో పడి ఇద్దరు యువకులు మృతి

SRPT: ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన శుక్రవారం హుజూర్ నగర్ మండలం దద్దనల చెరువు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని చెరువులో ఈతకు వెళ్లిన గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు ప్రక్కన ఉన్న బావిలో పడి మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.