'నిబంధన ప్రకారం డిగ్రీ అడ్మిషన్లు కోర్సుల నిర్వహణ జరగాలి'

'నిబంధన ప్రకారం డిగ్రీ అడ్మిషన్లు కోర్సుల నిర్వహణ జరగాలి'

NLG: నిబంధన ప్రకారం డిగ్రీ అడ్మిషన్లు కోర్సుల నిర్వహణ జరగాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ కాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. బుధవారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్‌లు, ఆడిట్ సెల్ ఆధ్వర్యంలో డిగ్రీ అడ్మిషన్లు, కోర్సుల నిర్వహణ వీధి విధానాలపై ఎంజీయూలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడారు.