VIDEO: ఈనెల 15న ఫీజు పోరు దీక్ష

VIDEO: ఈనెల 15న ఫీజు పోరు దీక్ష

HYD: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలకోసం రూ.10వేల కోట్లు కేటాయించాలని తెలంగాణ BC JAC ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. బకాయిలవిడుదల కోసం BC విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈనెల 15న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద 'ఫీజు పోరు దీక్ష' చేపట్టనున్నట్లు తెలిపారు.