'అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కలిగి ఉండాలి'

VSP: హోటల్స్ నిర్వాహకులు అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా సహాయక అగ్నిమాపక అధికారి కె.వి.టి ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ మేరకు జీవీఎంసీ 51వ వార్డు పరిధి ఆర్అండ్‌బి జంక్షన్ వద్ద ఉన్న హోటల్ మారియట్ సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించారు.