సెప్టెంబర్ 15న అశోక్ ఆమరణ నిరాహార దీక్ష..!

HYD: రెండు లక్షల ఉద్యోగాల సాధనకై సెప్టెంబర్ 15వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్లుగా HYDలో నిరుద్యోగ సంఘాల నాయకుడు అశోక్ తెలియజేశారు. నిరాహార దీక్ష పత్రాన్ని జాతీయ బీసీ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సమక్షంలో ఆవిష్కరించారు. ప్రభుత్వం తక్షణమే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేక సతమతపడుతున్నట్లు పేర్కొన్నారు.