VIDEO: వీఆర్వోపై చర్యలు తీసుకోండి: శంకరయ్య

VIDEO: వీఆర్వోపై చర్యలు తీసుకోండి: శంకరయ్య

NLR: వీఆర్వో వెంకటరమణయ్యపై చర్యలు తీసుకోవాలి తోటపల్లి గూడూరు వైసీపీ మండల అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్ తాహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతవరం గ్రామంలోని కాలువపై ఉన్న మట్టిని వీఆర్వో వెంకటరమణయ్య స్వప్రయోజనాల కోసం అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు.​ ప్రభుత్వ ఆస్తులను సంరక్షించాల్సిన వారే స్వయంగా అక్రమాలకు పాల్పడటం దారుణమన్నారు.