WHAT'S TODAY
✦ TG: జూబ్లీహిల్స్‌లో మరోసారి BJP మహా పాదయాత్ర, KTR రోడ్ షో
✦ ఖమ్మంలో మంత్రి పొంగులేటి పర్యటన
✦ AP: శ్రీహరికోటలో CMS-03 ఉపగ్రహ ప్రయోగం
✦ కాశీబుగ్గకు వైసీపీ నేతలు
✦ ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
✦ WWC: భారత్ సౌతాఫ్రికా మధ్య ఫైనల్
✦ IND VS AUS.. మూడో టీ20