VIDEO: వంతెన నిర్మాణానికై ఐకాస నేతల దీక్ష

VIDEO: వంతెన నిర్మాణానికై ఐకాస నేతల దీక్ష

కరీంనగర్ కలెక్టరేట్ వద్ద మైలారం మైసమ్మ గుట్ట నుంచి సప్తగిరి కాలనీ వరకు వంతెన నిర్మించాలని కోరుతూ మూడు మండలాల ఐకాస నేతలు దీక్ష చేపట్టారు. ప్రజాభిప్రాయాన్ని పక్కనబెట్టి ప్రతిపాదనలు మార్చారని ఆరోపించారు. కొత్త మార్గంతో దూరం తగ్గి భక్తులకు సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు.