విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్ పై ఆరా
PPM: పరిశుభ్రత పాటించడం, పౌష్టికాహారం తీసుకోవడంతో ఆరోగ్యం మెరుగ్గా ఉంటూ, వ్యాదులు దరి చేరవని జిల్లా ఆర్.బి.ఎస్.కె అధికారి డా. జగన్ మోహనరావు వెల్లడించారు. ఎమ్.జె.పి బిసి వెల్ఫేర్ హాస్టల్‌ను వైద్య బృందతో కలిసి గురువారం సందర్శించారు. ముందుగా సిక్ రిజిస్ట్రార్ తనిఖీ చేసి, నమోదు చేసిన ఆరోగ్య సమస్యలను పరిశీలించారు. విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్ పై ఆరా తీశారు.