VIDEO: 'రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు'
SRD: దళారుల చేతులు మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించాలని మాజీ ఎంపీపీ పండరినాయక్ అన్నారు. సోమవారం కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని APM శ్రీనివాస్, సీసీ అనుసూయ, గ్రామ పెద్దలుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు వరి ధాన్యాపు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.