VIDEO: ముమ్మరంగా శివరాత్రి ఏర్పాట్లు

VIDEO: ముమ్మరంగా శివరాత్రి ఏర్పాట్లు

కృష్ణా జిల్లాలో శివరాత్రి ఏర్పాట్లు ప్రధాన శివాలయాలు, దేవాలయాల్లో ముమ్మరంగా సాగుతున్నాయి. యనమలకుదురులో జరిగే శివరాత్రి ఉత్సవాలకు ప్రభలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఇప్పటికే పలు రాజకీయ పార్టీల నాయకులు కొబ్బరికాయ కొట్టి ప్రభల పనులను ప్రారంభించారు. యనమలకుదురులో ప్రభల పనులు శరవేగంగా జరుగుతున్నాయి.