'దశలవారీగా అభివృద్ధి పనులు'

'దశలవారీగా అభివృద్ధి పనులు'

JGL: దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని ధర్మారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చేపట్టబోయే ఆదనపు తరగతి , అభివృద్ధి పనులకు ఆదివారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తుందన్నారు.