VIDEO: మదనపల్లిలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

VIDEO: మదనపల్లిలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

అన్నమయ్య: మదనపల్లి పట్టణంలో గురువారం కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన భారత్ అనే విద్యార్థి ఇంట్లో ఉన్న ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కుటుంబ సమస్యలే దీనికి కారణమని తెలిపారు.