పోరుమామిళ్లలో టీడీపీ నాయకుల సంబరాలు

పోరుమామిళ్లలో టీడీపీ నాయకుల సంబరాలు

TDP: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి లతా రెడ్డి 6033 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై ఘన విజయం సాధించింది. దీంతో పోరమామిళ్లలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విజయానికి సహకరించిన పులివెందుల ఓటర్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.