ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే
GDWL: అలంపూర్ మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖలీల్ ఆహ్వానం మేరకు ఆదివారం అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లా దయతో అందరూ సుఖ శాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.