ముగిసిన వేలాలు

KNL: స్థానిక పత్తికొండ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న బస్టాండ్ వేలంపాటలు సర్పంచ్ కొమ్ము దీపిక అధ్యక్షతన ఈవో నరసింహులు ఆధ్వర్యంలో ముగిశాయి. పత్తికొండకు చెందిన చాకలి నారాయణ, భాషలు ధరావత్ చెల్లించి పోటీ పడగా ఇందులో పత్తికొండ పట్టణానికి చెందిన చాకలి నారాయణ 9నెలలకు రూ.7,32లక్షలకు వేలం పాట పాడి దక్కించుకున్నట్లు అధికారులు తెలిపారు.