GHMC ఎన్నికలతో BRS కథ కంచికే..!

GHMC ఎన్నికలతో BRS కథ కంచికే..!

MDCL: రాష్ట్రంలో గ్రామపంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించిందని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి అన్నారు. రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికలతో BRS పార్టీ కథ కంచికు చేరుతుందని, ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పుకొచ్చారు. జిహెచ్ఎంసి ఎన్నికల సన్నాహక కాంగ్రెస్ నేతల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.