అనంతగిరిలో పర్యటించిన అరకు ఎంపీ

అనంతగిరిలో పర్యటించిన అరకు ఎంపీ

ASR: అనంతగిరి మండలంలో అరకు ఎంపీ గుమ్మ తనూజ మంగళవారం పర్యటించారు. అనంతరం చిలకలగెడ్డ పంచాయతీలో ఎంపీపీ తడబారికి మితుల నివాసంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను నాయకులు ఎంపీకి విన్నవించగా, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.