నేడు కార్యకర్తలకు అందుబాటులో దద్దాల

నేడు కార్యకర్తలకు అందుబాటులో దద్దాల

ప్రకాశం: జిల్లా కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని ఆయన కార్యాలయం ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా కార్యకర్తల సమస్యలను అర్జీల రూపంలో తెలుసుకోనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని వారు కోరారు.