నాగార్జున సాగర్ డ్యామ్ ప్రత్యేకత ఏంటో తెలుసా..!

నాగార్జున సాగర్ డ్యామ్ ప్రత్యేకత ఏంటో తెలుసా..!

PLD: జిల్లాలోని నాగార్జున సాగర్ డ్యామ్‌ ఎంతో ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ఈ డ్యామ్ కృష్ణా నదిపై నిర్మించబడి, ప్రపంచంలో ఎత్తైన రాతి ఆనకట్టగా గుర్తింపు పొందింది. 1955లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పునాది రాయి వేయగా, 1967లో నిర్మాణం పూర్తయింది. దీనికి మొత్తం 26 గేట్లు ఉన్నాయి. వర్షాకాలంలో ఈ గేట్లన్నీ ఎత్తినప్పుడు నీరు ఉప్పొంగే దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.