కార్మిక సంఘాల పాత్ర చాలా కీలకమైంది

BDK: సింగరేణి కార్మికుల సమస్యలపై డైరెక్టర్ గౌతమ్ పొటు అధ్యక్షతన ఇల్లెందు క్లబ్ నందు శనివారం గుర్తింపు కార్మిక సంఘం (ఏఐటీయూసీ) ఏరియాల నాయకులతో 51వ నిర్మాణాత్మక సమీక్ష జరిగింది. డైరెక్టర్ మాట్లాడుతూ..సంస్థ అభివృద్ధిలో, ఉత్పత్తి ఉత్పాదకతలో కార్మిక సంఘాల పాత్ర చాలా కీలకమైందన్నారు. సింగరేణి సంస్థ ఉద్యోగుల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుందని తెలిపారు.