పంటల నష్టాన్ని అరికట్టాలి: SDPI
NDL: ఆవుల సంచారంతో జరుగుతున్న ప్రమాదాలు పంటల నష్టాన్ని అరికట్టాలని SDPI శ్రీశైలం నియోజకవర్గం ఇన్చార్జి గౌస్ డిమాండ్ చేశారు.సోమవారం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆయన నిరసన తెలిపారు. మహానంది మండలం గాజులపల్లి గ్రామ పరిధిలో ఆవులు రహదారిపై సంచరించి ప్రమాదాలు సృష్టిస్తున్నాయని పొలాల్లోకి పెళ్లి పంటలను నాశనం చేసి రైతులకు నష్టం కలిగిస్తున్నాయన్నారు.