జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుంది: ఎస్పీ

జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుంది: ఎస్పీ

NRPT: ఎస్పీ వినీత్ ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల దృష్ట్యా జిల్లాలో ఏప్రిల్ 30 వరకు '30 పోలీస్ యాక్ట్' అమలులో ఉంటుందని తెలిపారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు, సభలు నిషేధించినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ప్రజలు తప్పనిసరిగా అనుమతులు తీసుకుని కార్యక్రమాలు చేయాలన్నారు.