'సమస్యలను వెంటనే పరిష్కరించాలి'

'సమస్యలను వెంటనే పరిష్కరించాలి'

SKLM: ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే రమణమూర్తి తెలిపారు. ఈ మేరకు ఇవాళ తన క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ఆర్జీల రూపంలో ఎమ్మెల్యేకు అందజేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.