హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ HYD నుంచి విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులకు జనవరిలో టెండర్‌లు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
☞ రైన్ బజార్ PS పరిధిలోని చోటాపూర్ వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
☞ నగరంలో నైట్‌ బజార్లు, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
☞ పేట్‌బషీరాబాద్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న 10వ తరగతి విద్యార్థి