అడుగడుగునా పటిష్ఠ పోలీసు బందోబస్తు

అడుగడుగునా పటిష్ఠ పోలీసు బందోబస్తు

SS: శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిలో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరుస్తోంది. దేశవిదేశాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులతో వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. బాబా కటౌట్లతో పట్టణం ఆకర్షణీయంగా ముస్తాబైంది. ప్రధాని పర్యటన దృష్ట్యా అడుగడుగునా పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.