ఆస్ట్రేలియాలో SM క్లోజ్.. ఎందుకంటే..?

ఆస్ట్రేలియాలో SM క్లోజ్.. ఎందుకంటే..?

ఆస్ట్రేలియాలో ఇవాళ్టి నుంచి 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించలేరు. అయితే 14 ఏళ్ల బాలుడు ఆలివర్.. అనోరెక్సియా నెర్వోసా అనే డిసీస్‌తో బాధపడేవాడు. దీంతో SM ప్రభావంతో బరువు తగ్గి భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలపై సోషల్ మీడియా దుష్ర్పభావం ఆందోళనకరంగా ఉందని ఆలివర్ తల్లి.. ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌కి లేఖ రాసింది. ఈ క్రమంలో ఈ చట్టం అమల్లోకి వచ్చింది.