అందుబాటులోకి ఐఆర్‌సీటీసీ సదుపాయాలు

అందుబాటులోకి ఐఆర్‌సీటీసీ సదుపాయాలు

విజయనగరం రైల్వేస్టేషన్లో కొత్తగా అభివృద్ధి చేయబడిన డార్మిటరీ, రిటైరింగ్ రూం సౌకర్యాలను ఐఆర్‌సీటీసీకి అప్పగించినట్లు డీఆర్ఎం లలిత్ బోహ్ర తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తూర్పు కోస్తా రైల్వే నిరంతరం ప్రయాణికులసేవలకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని అనడానికి ఇదే నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.