దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యాం
BDk: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆశ్వారావుపేట మున్సిపాలిటీలో నివాసం ఉంటున్న ఓ 14 ఏళ్ల బాలుడు నాలుగేళ్ల చిన్నారిపై ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే వీధిలో నివాసం ఉంటున్న చిన్నారిని ఆడించే నెపంతో ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలుడిపై ఫోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.